Saturday, 4 March 2017

5 మార్చి 2017

బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధకమవుతుంది. ఒక విషయంలో అయిన వారే మిమ్ములను తప్పుపడతారు. ఆర్ధికలావాదేవీలు, ఆస్తి వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఉత్తర ప్రత్యుత్తరాలలో సంతృప్తి కానరాగలదు.